మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Saraswathi Suktam (Rigveda Samhita) – శ్రీ సరస్వతీ సూక్తం
–(ఋ.వే.౬.౬౧)
ఇ॒యమ॑దదాద్రభ॒సమృ॑ణ॒చ్యుత॒o దివో”దాసం వధ్ర్య॒శ్వాయ॑ దా॒శుషే” |
యా శశ్వ”న్తమాచ॒ఖశదా”వ॒సం ప॒ణిం తా తే” దా॒త్రాణి॑ తవి॒షా స॑రస్వతి || 1 ||
ఇ॒యం శుష్మే”భిర్బిస॒ఖా ఇ॑వారుజ॒త్సాను॑ గిరీ॒ణాం త॑వి॒షేభి॑రూ॒ర్మిభి॑: |
పా॒రా॒వ॒త॒ఘ్నీమవ॑సే సువృ॒క్తిభి॑స్సర॑స్వతీ॒ మా వి॑వాసేమ ధీ॒తిభి॑: || 2 ||
సర॑స్వతి దేవ॒నిదో॒ ని బ॑ర్హయ ప్ర॒జాం విశ్వ॑స్య॒ బృస॑యస్య మా॒యిన॑: |
ఉ॒త క్షి॒తిభ్యో॒ఽవనీ”రవిన్దో వి॒షమే”భ్యో అస్రవో వాజినీవతి || 3 ||
ప్రణో” దే॒వీ సర॑స్వతీ॒ వాజే”భిర్వా॒జినీ”వతీ |
ధీ॒నామ॑వి॒త్ర్య॑వతు || 4 ||
యస్త్వా” దేవి సరస్వత్యుపబ్రూ॒తే ధనే” హి॒తే |
ఇన్ద్ర॒o న వృ॑త్ర॒తూర్యే” || 5 ||
త్వం దే”వి సరస్వ॒త్యవా॒ వాజే”షు వాజిని |
రదా” పూ॒షేవ॑ నః స॒నిమ్ || 6 ||
ఉ॒త స్యా న॒: సర॑స్వతీ ఘో॒రా హిర”ణ్యవర్తనిః |
వృ॒త్ర॒ఘ్నీ వ॑ష్టి సుష్టు॒తిమ్ || 7 ||
యస్యా” అన॒న్తో అహ్రు॑తస్త్వే॒షశ్చ॑రి॒ష్ణుర”ర్ణ॒వః |
అమ॒శ్చర॑తి॒ రోరు॑వత్ || 8 ||
సా నో॒ విశ్వా॒ అతి॒ ద్విష॒: స్వసౄ”ర॒న్యా ఋ॒తావ॑రీ |
అత॒న్నహే”వ॒ సూర్య॑: || 9 ||
ఉ॒త న॑: ప్రి॒యా ప్రి॒యాసు॑ స॒ప్తస్వ॑సా॒ సుజు॑ష్టా |
సర॑స్వతీ॒ స్తోమ్యా” భూత్ || 10 ||
ఆ॒ప॒ప్రుషీ॒ పార్థి॑వాన్యు॒రు రజో” అ॒న్తరి॑క్షమ్ |
సర॑స్వతీ ని॒దస్పా”తు || 11 ||
త్రి॒ష॒ధస్థా” స॒ప్తధా”తు॒: పఞ్చ॑ జా॒తా వ॒ర్ధయ”న్తీ |
వాజే”వాజే॒ హవ్యా” భూత్ || 12 ||
ప్ర యా మ॑హి॒మ్నా మ॒హినా”సు॒ చేకి॑తే ద్యు॒మ్నేభి॑ర॒న్యా అ॒పసా”మ॒పస్త॑మా |
రథ॑ ఇవ బృహ॒తీ వి॒భ్వనే” కృ॒తోప॒స్తుత్యా” చికి॒తుషా॒ సర॑స్వతీ || 13 ||
సర॑స్వత్య॒భి నో” నేషి॒ వస్యో॒ మాప॑ స్ఫరీ॒: పయ॑సా॒ మా న॒ ఆ ధ॑క్ |
జు॒షస్వ॑ నః స॒ఖ్యా వే॒శ్యా” చ॒ మా త్వత్ క్షేత్రా॒ణ్యర॑ణాని గన్మ || 14 ||
–(ఋ.వే.౭.౯౫)
ప్ర క్షోద॑సా॒ ధాయ॑సా సస్ర ఏ॒షా సర॑స్వతీ ధ॒రుణ॒మాయ॑సీ॒ పూః |
ప్ర॒బాబ॑ధానా ర॒థ్యే”వ యాతి॒ విశ్వా” అ॒పో మ॑హి॒నా సిన్ధు॑ర॒న్యాః || 15 ||
ఏకా”చేత॒త్సర॑స్వతీ న॒దీనా॒o శుచి”ర్య॒తీ గి॒రిభ్య॒ ఆ స॑ము॒ద్రాత్ |
రా॒యశ్చేత”న్తీ॒ భువ॑నస్య॒ భూరే”ర్ఘృ॒తం పయో” దుదుహే॒ నాహు॑షాయ || 16 ||
స వా”వృధే॒ నర్యో॒ యోష॑ణాసు॒ వృషా॒ శిశు”ర్వృష॒భో య॒జ్ఞియా”సు |
స వా॒జిన”o మ॒ఘవ॑ద్భ్యో దధాతి॒ వి సా॒తయే” త॒న్వ”o మామృజీత || 17 ||
ఉ॒త స్యా న॒: సర॑స్వతీ జుషా॒ణోప॑ శ్రవత్సు॒భగా” య॒జ్ఞే అ॒స్మిన్ |
మి॒తజ్ఞు॑భిర్నమ॒స్యై”రియా॒నా రా॒యా యు॒జా చి॒దుత్త॑రా॒ సఖి॑భ్యః || 18 ||
ఇ॒మా జుహ్వా”నా యు॒ష్మదా నమో”భి॒: ప్రతి॒ స్తోమ”o సరస్వతి జుషస్వ |
తవ॒ శర్మ”న్ప్రి॒యత॑మే॒ దధా”నా॒ ఉప॑ స్థేయామ శర॒ణం న వృ॒క్షమ్ || 19 ||
అ॒యము॑ తే సరస్వతి॒ వసి॑ష్ఠో॒ ద్వారా”వృ॒తస్య॑ సుభగే॒ వ్యా”వః |
వర్ధ॑ శుభ్రే స్తువ॒తే రా”సి॒ వాజా॑న్యూ॒యం పా”త స్వ॒స్తిభి॒: సదా” నః || 20 ||
–(ఋ.వే.౭.౯౬)
బృ॒హదు॑ గాయిషే॒ వచో”ఽసు॒ర్యా” న॒దీనా”మ్ |
సర॑స్వతీ॒మిన్మ॑హయా సువృ॒క్తిభి॒స్స్తోమై”ర్వసిష్ఠ॒ రోద॑సీ || 21 ||
ఉ॒భే యత్తే” మహి॒నా శు॑భ్రే॒ అన్ధ॑సీ అధిక్షి॒యన్తి॑ పూ॒రవ॑: |
సా నో” బోధ్యవి॒త్రీ మ॒రుత్స॑ఖా॒ చోద॒ రాధో” మ॒ఘోనా”మ్ || 22 ||
భ॒ద్రమిద్భ॒ద్రా కృ॑ణవ॒త్సర॑స్వ॒త్యక॑వారీ చేతతి వా॒జినీ”వతీ |
గృ॒ణా॒నా జ॑మదగ్ని॒వత్స్తు॑వా॒నా చ॑ వసిష్ఠ॒వత్ || 23 ||
జ॒నీ॒యన్తో॒ న్వగ్ర॑వః పుత్రీ॒యన్త॑: సు॒దాన॑వః |
సర॑స్వన్తం హవామహే || 24 ||
యే తే” సరస్వ ఊ॒ర్మయో॒ మధు॑మన్తో ఘృత॒శ్చుత॑: |
తేభి”ర్నోఽవి॒తా భ॒వ || 25 ||
పీ॒పి॒వాంస॒o సర॑స్వత॒: స్తన॒o యో వి॒శ్వద॑ర్శతః |
భ॒క్షీ॒మహి॑ ప్ర॒జామిషమ్” || 26 ||
–(ఋ.వే.౨.౪౧.౧౬)
అమ్బి॑తమే॒ నదీ”తమే॒ దేవి॑తమే॒ సర॑స్వతి |
అ॒ప్ర॒శ॒స్తా ఇ॑వ స్మసి॒ ప్రశ॑స్తిమమ్బ నస్కృధి || 27 ||
త్వే విశ్వా” సరస్వతి శ్రి॒తాయూ”oషి దే॒వ్యామ్ |
శు॒నహో”త్రేషు మత్స్వ ప్ర॒జాం దే”వి దిదిడ్ఢి నః || 28 ||
ఇ॒మా బ్రహ్మ॑ సరస్వతి జు॒షస్వ॑ వాజినీవతి |
యా తే॒ మన్మ॑ గృత్సమ॒దా ఋ॑తావరి ప్రి॒యా దే॒వేషు॒ జుహ్వ॑తి || 29 ||
–(ఋ.వే.౧.౩.౧౦)
పా॒వ॒కా న॒: సర॑స్వతీ॒ వాజే”భిర్వా॒జినీ”వతీ |
య॒జ్ఞం వ॑ష్టు ధి॒యావ॑సుః || 30 ||
చో॒ద॒యి॒త్రీ సూ॒నృతా”నా॒o చేత”న్తీ సుమతీ॒నామ్ |
య॒జ్ఞం ద॑ధే॒ సర॑స్వతీ || 31 ||
మ॒హో అర్ణ॒: సర॑స్వతీ॒ ప్ర చే”తయతి కే॒తునా” |
ధియో॒ విశ్వా॒ వి రా”జతి || 32 ||
–(ఋ.వే.౧౦.౧౭.౭)
సర॑స్వతీం దేవ॒యన్తో” హవన్తే॒ సర॑స్వతీమధ్వ॒రే తా॒యమా”నే |
సర॑స్వతీం సు॒కృతో” అహ్వయన్త॒ సర॑స్వతీ దా॒శుషే॒ వార్య”o దాత్ || 33 ||
సర॑స్వతి॒ యా స॒రథ”o య॒యాథ॑ స్వ॒ధాభి॑ర్దేవి పి॒తృభి॒ర్మద”న్తీ |
ఆ॒సద్యా॒స్మిన్బ॒ర్హిషి॑ మాదయస్వానమీ॒వా ఇష॒ ఆ ధే”హ్య॒స్మే || 34 ||
సర॑స్వతీ॒o యాం పి॒తరో॒ హవ”న్తే దక్షి॒ణా య॒జ్ఞమ॑భి॒నక్ష॑మాణాః |
స॒హ॒స్రా॒ర్ఘమి॒ళో అత్ర॑ భా॒గం రా॒యస్పోష॒o యజ॑మానేషు ధేహి || 35 ||
–(ఋ.వే.౫.౪౩.౧౧)
ఆ నో” ది॒వో బృ॑హ॒తః పర్వ॑తా॒దా సర॑స్వతీ యజ॒తా గ”న్తు య॒జ్ఞమ్ |
హవ”o దే॒వీ జు॑జుషా॒ణా ఘృ॒తాచీ” శ॒గ్మాం నో॒ వాచ॑ముశ॒తీ శృ॑ణోతు || 36 ||
–(ఋ.వే.౨.౩౨.౪)
రా॒కామ॒హం సు॒హవా”o సుష్టు॒తీ హు॑వే శృ॒ణోతు॑ నః సు॒భగా॒ బోధ॑తు॒ త్మనా” |
సీవ్య॒త్వప॑: సూ॒చ్యాచ్ఛి॑ద్యమానయా॒ దదా”తు వీ॒రం శ॒తదా”యము॒క్థ్యమ్” || 37 ||
యాస్తే” రాకే సుమ॒తయ॑: సు॒పేశ॑సో॒ యాభి॒ర్దదా”సి దా॒శుషే॒ వసూ”ని |
తాభి”ర్నో అ॒ద్య సు॒మనా” ఉ॒పాగ॑హి సహస్రపో॒షం సు॑భగే॒ రరా”ణా || 38 ||
సినీ”వాలి॒ పృథు॑ష్టుకే॒ యా దే॒వానా॒మసి॒ స్వసా” |
జు॒షస్వ॑ హ॒వ్యమాహు॑తం ప్ర॒జాం దే”వి దిదిడ్ఢి నః || 39 ||
యా సు॑బా॒హుః స్వ”ఙ్గు॒రిః సు॒షూమా” బహు॒సూవ॑రీ |
తస్యై” వి॒శ్పత్న్యై” హ॒విః సి॑నీవా॒ల్యై జు॑హోతన || 40 ||
యా గు॒ఙ్గూర్యా సి॑నీవా॒లీ యా రా॒కా యా సర॑స్వతీ |
ఇ॒న్ద్రా॒ణీమ॑హ్వ ఊ॒తయే” వరుణా॒నీం స్వ॒స్తయే” || 41 ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.